కాలహరణం/చెలి-నేను-విరి/అపరిపక్వత అలోచన/కుర్రకారు కలలు/నా తండ్రి అరోగ్యహితము
సాయంత్రపు చల్లగాలికొరకు
యింట్లోనుండి బయటపడిన వారు కొందరు
చల్లగాలిలో బయటకు వచ్చువారి కొరకు
తిరుగాడువారు కొందరు
ఆ తిరుగాడు వారులో ఆడవారు కొరకై
అరుదెంచినవారిలో చలువ కళ్ళాద్దాలతో కొందరు
సీమ సెంటుతో యింకొందరు
ముదిత చిరునగువుకై
ఆపై చెలిమికై తహతహలాడే వాళ్ళు కొందరు
ముద్దుగుమ్మలను నఖశిఖపర్యంతం
కళ్ళతో యెక్స్రే చేసేవాళ్ళూ కొందరు
మొహనాంగులు రమణులలో యివన్ని గమనిస్తు
గమనించనట్లు నటించేవారు కొందరు
అందరు మర్చిపోతున్న విషయం వొకటుంది
అదే కాలహరణం
అక్కరకు రాని వ్యాసాంగాలలో మునిగితేలుతు
తమ చదువుని సమయాన్ని వ్యర్దం చేసుకుంటు
పై పై షోకులకు మెరుపులకు ఆకర్షనపడుతు
ముందున్న మంచి సమయాన్ని గుర్తించట్లేదని
ఆ చల్లగాలి తల్లడిల్లినట్టుగా
ఒక్కసారిగ గాలి వీయటం ఆగింది
విసురజ
చెలి-నేను-విరి
సాయంసంధ్య వేళ, పక్షులు గూటికి చేరే వేళ
ఆఫీసు నుండి బయటకు బ్రయల్పడి నే
కారద్ధములో నా జుత్తు సరిచూసుకున్న
జేబునుంచి దువ్వెన తీసి క్రాఫ్ సరిచేసుకున్నానే
చల్లని సంధ్యగాలి చిరుమెల్లగ నా మేనుకు సోకగ
యేమని చెప్పుదునే సఖీ ఆ అహ్లాద హేల
మనస్సు రంజింపంగ, తనువు పులకింపంగ
నా సరిజోడు రాకకై పార్కులో ఎదురుచూస్తుంటినే
మదినెరింగిడి చెలియే నా చెంతలేకుండినే, త్వరపడి రాకుండినే
సుగంధ పరిమళ పుష్పాలు నందుచే మూతి ముడిచె/నవ్వవాయే
ఎవరికొరకై నవ్వవలెనని నన్ను ప్రశ్నించే,
కుసుమపరాగ సంవాదం మనసున్న కొందరికే వినిపించే
ఇంతలో నా చెలియ ప్రేమ మీర నను చేరవచ్చె
ప్రక్రుతి నా సఖిని చూసి పకపక నవ్వే
పార్కులోన పూవులన్ని నా చెలియ కోసమే అన్నట్లుగా విరగబూసే
చెలియ కలయకతొ ప్రక్రుతి మరింత రమణీయంగ యగుపించే
విసురజ
ఇంద్రుని అందాల్లన్ని అతనవేన్నట్టు వున్నాడే
భువిపై చంద్రుడే దిగివచ్చున్నట్టు వున్నాడే
ఎవరికొరకో వేచి చూస్తునట్టు వున్నాడే
పలుమార్లు వాడి ముందర తిరిగినా కన్నెత్తి చూడడే
ఈ మనోహరుడు అంత మనోనిగ్రహడుటే
ఉలకడు పలకడు ఈ ఱేడు కాదుగ ప్రవరాఖ్యుడు
కన్నెపిల్లల మదిలో యిలా ఎన్నో సంగతులు స్ఫురించే
ప్రశ్నలు వుదయించే జవాబు కోరకై మనము వేగిరపడే
కన్నెపిల్లలు వొకరినినొకరు పరికించే
పరిశీలనగా చూసే వన్నెలు చిన్నెలు పాలబుగ్గలు
వయసుతొ వచ్చిన అందాలు పుష్కలంగ వున్నవిగా
యైనను ఆ అందాగాడు తమని పరికించకుండ
పరిహాసం చేస్తున్నడనిపించే
తమ అందాలను సవాలు చేస్తున్నాడనిపించే
ఇంతలో యెవరి రాకకై ఆ అందగాడు వేచాడో
అతగాడు వచ్చే ఆ అందగాడి చేయి పట్టుకుని రోడ్డు దాటించ
అందరికి అందగాడు కభోదిగా తెలియవచ్చే
తమ అలోచనల అపరిపక్వతకు కన్నెపిల్లల మోము యెర్రబడే
కళ్ళు వున్న లేనివాళ్ళమయ్యామని సిగ్గుతో చచ్చి సగమాయే
విసురజ
కల లాంటిదే కన్నె/కుర్ర వయసు
వయసులో కలలు కనడం కుడా మామూలే
తెలివొచ్చేలోగానే కల చెదిరిపోతుంది
అలాగతెలిసొచ్చేలోగానే కన్నె/కుర్ర వయసు కరిగిపోతుంది
కుర్ర వయసులో కలలు కనడం
కనే కలలు నిజమవ్వాలని కోరుకోవడం సర్వసాధారణం
కలలు కనే కుర్రకారు వాటిని సాకారం చేయ యత్నించాలి
కన్న కల సాకారం చెందకపోతె బాధపడే
యువతని/కుర్రకారుని వూరడించి/వుత్సాహాపరచి/ఉత్తేజపరచి
పడి లేచే కడలి తరంగమల్లే ముందుకు సాగాలి
కడలి తరంగమునే స్పూర్తిగా తీసుకుని
మళ్ళి మళ్ళి ప్రయత్నించాలి
తమ కలల్ని యువత సాకారం చేసుకొవాలి.
తెల్లవారిన తరువాత నిద్ర నుంచి లేచిన తరువాత
కుర్రకారుకి కలలు రావు పగటి కలలు కనే కుర్రకారు
జీవితంలో యిక యెందుకు పనికిరారు
ముందుతరాలకి మార్గదర్సకులైన యువతే
స్రుహలో లేనినాడు దేశ భవిత భధ్రంగ లేనట్టే
కుర్రకారుకీ బంగారు భవిష్యత్తు లేనట్టే
విసురజ
A joke - why wives are more vicious and voilent than Mafiaso because mafia want either ur purse or life whereas wife wants both.
V J
Maturity do not mean that u talk badi badi baatein but it is about understanding the choti choti baatein of the people around U in true sense and react accordingly.
V J
Sometimes hurting is needed to make us grow
failure is need to make us know and learn, loss is needed to make us gain and this is because some lessons are best when learnt in [ain.
V J
Feelings are generally of three types;
Winning, Losing and Sharing.
Winnign hearts by good deeds, Loosing ego and not self respect and sharing joys and sorrows and not enemity.
V J
Dard aur daulat ki samvaad hone par ek dan dard ne bila ki
tum kitni khushnaseeb ho har koi tumhe paane ki koshish karte hain aur
meh kitni badnaseeb hun ki har koi mujhse dur baagteh hain
daulat ne boli
khushnaseeb to aap haim mian jisse paake log apno ko yaad karte hain aur
badnaseeb to meh hun jisse paake aksr log aapno ko bi bhul jaate hain
V J
Santa radio teek karne diya; mechanic ne dekhkar bola radio to teek hai but mausam kharaab hone ki kaaran ee kaam nahi kar raha; santa ne bola woh to koi baat bahi magar yeh to batao ki mausam naya daalne ki kitne paise chaahiye
v j
TEMPLE' - A SIX LETTER WORD!
'CHURCH' - AGAIN, A SIX LETTER WORD!
'MOSQUE' - YET AGAIN, A SIX LETTER WORD!
'GEETA' - A FIVE LETTER WORD!
'BIBLE' - AGAIN, A FIVE LETTER WORD!
'QURAN' - YET AGAIN, A FIVE LETTER WORD!
NAMES ARE DIFFERENT..... BUT, THEY ALL TEACH THE SAME, TRUTH, HUMANITY, UNITY, PEACE.
Heart Touching Suicide Note Written By A Boy To His Love Who Never Accepted His Love. . . . "The Only Place For Me To Be Wid You Is In My Dreams. So For Your Love, I Am Sleeping Forever" ♥ ♥
Father is unwell. I am in rajamundry to attend on him. Friends if i am not much active hereafter on facebook, please understand. An appeal to Gods in the form of a telugu poem is down there.
V J
కోవెలలో నెలకొన్న కోనేటిరాయుడు కరుణించడా యేమి
కొండల పైనే కూకున్న కమలనాభుదు దయజూపడా యేమి
లక్ష్మిపతికి నా మనుమున దాగివున్న తలంపు తెలియదా యేమి
సర్వగతునికి సర్వమునెరింగిన వేణుధరునుడికి విషయము పట్టదా యేమి
మూగబోయన మాట నా వుల్లమునందలి భావము
కన్నుల్లందు తారాడు నీటివిచికలు నా మదినందలి బాధ
తెలియని వారండ్లకు తెలియచెప్ప నా చేతనవును
అన్ని తెలిసిన రుక్మిణిమనోహరనుకు నేనేమి తెలుపగలనే
నా తండ్రి అరోగ్యహితము యెవరు చూసేను, ఆ దామోదరుడు చూచునా
నాకు దారి తెన్ను తెలియకున్నది మనసు బేంబేలు పడుచున్నది
ఇట్లున్న నాకు చిత్తశాంతి యాడ దొరికేను, ఆ రమావరుడు యిచ్చునా
పాండురంగడు యైననేమి శ్రీనివాసుడు యైతేనేమి అల్లహ్ ఈశూ నైతేనేమి
అందరిని నే దోసలి పట్టి వేడెద నా తండ్రి అరోగ్యహితము చేకూర్చమని
నా తండ్రి అనారోగ్యం లేసమాత్రము కూడ లేకుండ నయం చేయమని
విహారి/జగద్రక్షక/శ్రీహరి దయగని నాపై కరుణ చూపుము
అల్లహ్/ఈశూ దయతో నా తండ్రి ఆరోగ్యహితము చేకూర్చుము
అందరి దేముళ్ళకు యిదియే నా సహస్రకోటి గొంతుకల మూగ కేక
దేముడా నీ సర్వసర్వే శక్తికి యిదియే కావాలి మచ్చుతునక
ఇక నీ పేరు దయకలవానిగ మారుమ్రోగాలిక
విసురజ
If a stone is brokeb by the last stroke it does not mean that the first stroke and the strokes thereafter were of no use because success is the result of continous effort. Try and try untill U win.
V J
U will not find anyone easily who understands U but you will find plenty of people around you who expect that U should understand them.
V J
We cannot take anything along with us when we depart except our loved one's tears and so live well for those people who lives for you and see no tears r there for them till you r there in this life.
V J
All fingers are not of the same length but when they are bent all stand equal and so is life gets easy when you bend and adjust depending upon the situations.
V J
Ek aurat coma me chala gaya, pati biwi margaya karke maankar usse smasaan ghaat lejaraha tha, aur raaste me arthi(body) kambhe se takrraa gaya aur aurat ko hosh aagaaya tha
Ek saal baad aurat sach much margaya aur arthi(dead body) ko smasaan ghaat lejaraha tha magar ram naam satya jo uss samay boli jaati hai badle bolta raha "kambhe bachaake, kambhe bachaake"
V J
Do not store dreams in your eyes. They may roll down with tears. Store them in your heart and each heart beat will inspire U to fulfill them.
V J
No comments:
Post a Comment